తుపాకులతో యువకుల చిందులు.. వీడియో వైరల్ - వైరల్ వీడియో
బిహార్లో యువకులు రెచ్చిపోయారు. అహియాపుర్లో జరిగిన ఓ కార్యక్రమంలో తుపాకులను ఆడిస్తూ నృత్యాలు చేశారు. గురువారం నాటి ఈ దృశ్యాలు తాజాగా బయటకొచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు... వీడియో చూసిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Last Updated : Nov 30, 2019, 10:40 PM IST