గాంధీజీ చారిత్రక ప్రదేశాల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం - పర్యటన
మహాత్ముడి జ్ఞాపకాలను కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నా.. దేశవ్యాప్తంగా గాంధీజీతో అనుబంధం ఉన్న ప్రదేశాల ఆనవాళ్లు కూడా కనబడటం లేదు. తీవ్ర నిర్లక్ష్యం కారణంగా భోపాల్‌లో ఉన్న రెండు చారిత్రక ప్రదేశాలు ప్రాముఖ్యతను కోల్పోతున్నాయి. అందులో ఒకటి బెనజీర్ మైదానం. రెండోది.. రెండు రోజుల పర్యటనలో భాగంగా గాంధీజీ బస చేసిన భవనం.
Last Updated : Sep 28, 2019, 7:03 AM IST