Live Video: బిజీ రోడ్డుపై ఏనుగు పరుగు- ముగ్గురికి గాయాలు - వాహనాలపై ఏనుగు దాడి వీడియోలు
ఓ మసీదు వద్ద ఊరేగింపునకు తీసుకెళ్లిన ఏనుగు.. రోడ్డుపై పరుగులు తీసింది. ఏనుగు యజమాని.. దాని తోక పట్టుకుని అదుపు చేసేందుకు ప్రయత్నించగా వేగం పెంచింది. వాహనాలను సైతం లెక్క చేయకుండా వాటి మధ్య నుంచే పరుగులు పెట్టింది. దీంతో పలు వాహనాలు ఢీకొన్నాయి. కేరళలో పాలక్కడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
Last Updated : Jan 18, 2022, 6:20 PM IST