తెలంగాణ

telangana

ETV Bharat / videos

స్ట్రెచర్​ లేక స్కూటీపైనే ఐసీయూకు కొవిడ్ రోగి - కరోనా రోగి

By

Published : Apr 27, 2021, 1:57 PM IST

స్ట్రెచర్​ లేక కొవిడ్ రోగిని స్కూటీపై ఆస్పత్రికి తరలించిన ఘటన ఝార్ఖండ్​లో సోమవారం జరిగింది. మేదినగర్​లోని పాలము వైద్య కళాశాల, ఆస్పత్రిలో కనీసం స్ట్రెచర్లు కరవయ్యాయి. దీంతో కరోనా రోగి బంధువులు.. అతడిని తప్పనిసరి పరిస్థితుల్లో వేరే వార్డు నుంచి స్కూటీపై ఐసీయూకు తరలించాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details