తెలంగాణ

telangana

ETV Bharat / videos

తమిళనాడులో ఘనంగా భోగి వేడుకలు - చైన్నైలో భోగి వేడుకలు

By

Published : Jan 13, 2022, 1:07 PM IST

తమిళనాడు చెన్నైలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు వీధుల్లో తెల్లవారుజామున భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. ఇళ్లలోని పాత కలప, వస్తువులను భోగి మంటల్లో వేశారు. పిల్లలు డ్రమ్స్​ వాయిస్తూ.. నృత్యాలు చేసి ఆనందంతో పండుగ జరుపుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details