తెలంగాణ

telangana

ETV Bharat / videos

మహిళపైకి దూసుకెళ్లిన బస్సు.. టైర్​ కింద తల పడి.. - చెన్నైలో మహిళపైకి దూసుకొచ్చిన బస్సు

By

Published : Nov 23, 2021, 4:16 PM IST

చెన్నై వేలాచేరీ ప్రాంతంలో ఒళ్లుగగుర్పొడిచే ఘటన జరిగింది. రోడ్డు దాటడానికి కూడలి వద్ద సైకిల్​తో నిలిచి ఉన్న మహిళపైకి ఓ బస్సు ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీలో నమోదైన ఈ భయానక దృశ్యాలు వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details