తెలంగాణ

telangana

ETV Bharat / videos

పిడుగుపాటుకు చిచ్చుబుడ్డిలా నిప్పులు చిమ్మిన చెట్టు - కొల్హాపుర్​ వార్తలు

By

Published : Apr 12, 2021, 11:11 AM IST

మహారాష్ట్ర కొల్హాపుర్​లో ఓ చెట్టుపై ఆదివారం రాత్రి భారీఎత్తున మంటలు చెలరేగాయి. హాతక్​ణంగలే ప్రాంతంలోని దత్తా ఆలయం ముందున్న భారీ వృక్షంపై పిడుగు పడటం వల్ల ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. కొల్హాపుర్​లో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా.. పలు ప్రాంతాల్లో విద్యుత్​ సేవలకు అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details