'తులిప్' అందాలు చూడతరమా? - ప్రకృతి ప్రేమికులు
జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని తులిప్ ఉద్యానవనం పర్యటకులతో సందడిగా మారింది. ఆసియాలోనే అతిపెద్దదైన పూలతోటగా గుర్తింపు పొందిన తులిప్ ఉద్యానవనంలో వేసవి సెలవులు గడపడానికి ప్రకృతి ప్రేమికులు ఇక్కడకు చేరుకుంటున్నారు. దాల్ సరస్సు వెంబడి కశ్మీర్‌కే ప్రత్యేకమైన కళాకృతులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.