ఔరా: 3 ఇనుప రాడ్లే వంతెనగా కారు ప్రయాణం - drekar
హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో భారీ వర్షాల ధాటికి రోడ్లు ధ్వంసమయ్యాయి. డ్రెకరీ ప్రాంతంలో కొండపై ఓ రోడ్డు దెబ్బతింది. ఇనుప రాడ్లతో తాత్కాలిక వంతెన వేశారు. ఆ వారధిపై నుంచే కారును సాహసోపేతంగా రోడ్డు దాటించారు. ఓ వ్యక్తి ఏ మాత్రం బెదురు లేకుండా ఇనుపరాడ్డును కాలుతో అదిమిపట్టుకుని సాయపడ్దాడు.
Last Updated : Sep 28, 2019, 7:38 AM IST