తెలంగాణ

telangana

ETV Bharat / videos

కరోనాను జయించిన శతాధిక వృద్ధుడికి పుట్టినరోజు వేడుక - కరోనాను జయించిన శతాధిక వృద్ధుడికి పుట్టినరోజు వేడుక

By

Published : Jul 14, 2020, 9:51 PM IST

శతాధిక వృద్ధుడు అర్జున్ గోవింద్ నరింగ్రేకర్ కరోనాను జయించాడు. బుధవారం.. తాత 101వ పడిలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా ముంబయిలోని హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే ఆసుపత్రి సిబ్బంది.. ఆయన పుట్టినరోజు వేడుకలను ఒకరోజు ముందే ఘనంగా నిర్వహించారు. కొవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత అతడిని డిశ్చార్జి చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details