తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఎండకు చర్మం కమిలిందా..? ఈ సింపుల్ ఫేస్​ ప్యాక్ మీ కోసం.. - హోం మేడ్ ఫేస్​ ప్యాక్

Tan Free Face Pack: ఎండాకాలంలో చాలామందికి చర్మంపై కమిలిన మచ్చలు ఏర్పడుతుంటాయి. మరి వాటిని పోగెట్టే సింపుల్​ ప్యాక్​ను ఇప్పుడే ట్రై చేయండి. ఈ ప్యాక్​ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

tan free
సింపుల్ ఫేస్​ ప్యాక్

By

Published : Mar 5, 2022, 4:20 PM IST

Tan Free Face Pack: చాలామందికి చేతులు, కాళ్లపై నల్లమచ్చలు, డార్క్​ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి. ఇక ఎండాకాలంలో బయటకు వెళ్తే చర్మం కమిలిపోతుంది. మరి ఈ సమస్యకు ఇంట్లోనే చక్కని ప్యాక్​ తయారు చేసుకోవచ్చు. అదేంటో తెలుసుకుందామా..?

కావాల్సిన పదార్థాలు..

  • పెరుగు
  • సెనగపిండి
  • పసుపు
  • చక్కెర
  • ఓట్స్

ప్యాక్​ ఎలా తయారు చేసుకోవాలి?

ముందుగా రెండు స్పూన్లు పెరుగు తీసుకోవాలి. దాంట్లో కొంచెం సెనగపిండి కలపాలి. అందులోకి హాఫ్​ స్పూన్​ పసుపు, ఒక స్పూన్ చక్కెర తీసుకొవాలి. ఈ మిశ్రమానికి ఒకటిన్నర కప్పు ఓట్స్ యాడ్ చేసుకుని బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవచ్చు.

ఇప్పుడు ఈ ప్యాక్​ను చేతులు, కాళ్లకు పట్టించాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయడం ద్వారా చర్మం నిగనిగలాడుతుంది.

ఇదీ చూడండి:శృంగారం వల్లే వాళ్లు అంత అందంగా ఉంటారట!

ABOUT THE AUTHOR

...view details