తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఉల్లిపాయ తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? - benefits of onion oil for SEX

Onions For Sexual Health: ఉల్లిపాయ తింటే సెక్స్ పవర్ పెరుగుతుందని చాలా మంది అంటుంటారు. అదే పనిగా ఉల్లిపాయలు వివిధ వంటల్లో తింటుంటారు. మరి ఇది నిజమేనా..?

onions For Sexual Health
onions For Sexual Health

By

Published : Mar 27, 2022, 8:30 AM IST

Updated : Mar 27, 2022, 9:15 AM IST

Onions For Sexual Health: ఉల్లి ఆరోగ్యానికి చేసే మేలు ఇంతా అంతా కాదు. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అయితే ఉల్లిపాయ తింటే సెక్స్ పవర్ పెరుగుతుందని చాలా మంది అంటుంటారు. మరి దీంట్లో నిజమెంతం. ఉల్లిపాయ తింటే సెక్స్ పవర్ పెరగదని వైద్యులు చెబుతున్నారు. సెక్స్ పవర్ కోసం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని వాటికోసం.. పోషకాహారం, రోజూ వ్యాయామం, మానసిక ప్రశాంతత, సరైన నిద్ర కావాలని అంటున్నారు. ఇవన్నీ కలిస్తేనే.. సెక్స్ పవర్ పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు.

Last Updated : Mar 27, 2022, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details