మండే ఎండలో శరీరానికి చలువనిచ్చేలా ఏదైనా తింటే బాగుండనిపిస్తోందా? అయితే ఉందిగా కీరా దోస. ఎన్నో పోషకాలు నిండి ఉన్న ఈ దోసకాయ వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోవడంతో పాటు చెడు కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది. ఎండాకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే ఈ కీరా ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
|
'కీరాదోస'తో కోరినంత ఆరోగ్యం!
ఓవైపు మండే ఎండలో చలువ పదార్థాలు తినాలని అనిపిస్తుంటుంది. అంతేకాకుండా శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. తద్వారా శరీరం శక్తిని కోల్పోతుంది. కాబట్టి కోల్పోయిన నీటితో పాటు శక్తిని తిరిగి పొందడానికి కీరా దోస బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఎండాకాలంలో అందరూ దీన్ని నేరుగా తీసుకోవడంతో పాటు సలాడ్స్‌లోనూ ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో కీరా దోసకాయ వల్ల ఆరోగ్యానికి ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం రండి..
కీరాదోసతో ఎన్నో ఉపయోగాలు, ఆరోగ్యం కోసం కీరా
చూశారుగా.. కీరా దోసకాయ తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్ని లాభాలున్నాయో! మరి మీరు కూడా వేసవిలో ఎక్కువగా దొరికే కీరా తిని బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోండి.
ఇదీ చదవండి:౩౦౦కి ౩౦౦.. అదే నా సక్సెస్ సీక్రెట్!