యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని రెండు నూతన భవనాలను కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చనున్నారు. ఆర్యవైశ్వ యువజన సంఘం, వాసవి క్లబ్, రోటరీ క్లబ్‌ల సౌజన్యంతో సుమారు 200 పడకల ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలతలపై మంగళవారం ఉదయం 9గంటలకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పరిశీలించనున్నారు.
కొవిడ్ ఐసోలేషన్ కేంద్రంగా యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కళాశాల - Yadagirigutta Polytechnic College as Covid Isolation Center
యాదగిరిగుట్టలోని పాలిటెక్నిక్ కళాశాలను కొవిడ్ ఐసోలేషన్ కేంద్రంగా మార్చనున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పరిశీలించనున్నారు.
Yadagirigutta Polytechnic College