యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎస్బీఐ బ్యాంకు సమీపంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్ర ఏర్పాటు చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున బ్యాంకుకు వచ్చేవారి దార్తిని తీర్చేందుకు ఎర్పాటు చేసినట్లు సంస్థ ఛైర్మన్ లక్ష్మీ నర్సింహారెడ్డి అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రెస్‌క్రాస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
మోత్కూరు ఎస్బీఐ బ్యాంకు సమీపంలో రెడ్‌క్రాస్ వారు చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వహకులు కోరారు.
చలివేంద్రం ఏర్పాటు