యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో నేతాజీ యువజన మండలి ఆధ్యర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి, యాదాద్రి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గొంగిడి మహేందర్ రెడ్డి హాజరై క్రీడలను ప్రారంభించారు.
ఆత్మకూరులో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు - యాదాద్రిలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో ప్రారంభమయ్యాయి.
ఆత్మకూరులో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కల్లూరి రామచంద్రా రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ వనం స్వాతి, ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : అప్పు ఇవ్వలేదని.. స్నేహితుడిని చంపేశారు