తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి లక్ష్మీనరసింహునికి లక్షపుష్పార్చన - yadagirigutta story

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా అర్చకులు లక్షపుష్పార్చన నిర్వహించారు

యాదాద్రి లక్ష్మీనరసింహునికి లక్షపుష్పార్చన

By

Published : Oct 24, 2019, 3:08 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లక్షపుష్పార్చన నిర్వహించారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలాలయ మండపంలో ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో అర్చకులు పూజలు నిర్వహించారు. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున ఈ కార్యక్రమాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ పూజాకార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

యాదాద్రి లక్ష్మీనరసింహునికి లక్షపుష్పార్చన

ABOUT THE AUTHOR

...view details