ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో నిత్యపూజలు కొనసాగుతున్నాయి. యాదాద్రి కొండపైన శివాలయంలో శ్రీ రామలిగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
యాదాద్రి కొండపైన శ్రీరామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
యాదాద్రి కొండపైన అనుబంధ దేవాలయమైన శివాలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామలింగేశ్వర స్వామికి అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించారు.
యాదాద్రి కొండపైన శ్రీరామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
పరమశివుడికి భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. పలు రకాల పుష్పాలు, బిల్వ పత్రాలతో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయంలో ఆకట్టుకుంటున్న నిర్మాణ పనులు