యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామివారి సన్నిధిలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు పుష్పార్చన శాస్త్రోక్తంగా జరిపించారు. ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున పుష్పార్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శించుకున్నారు.
యాదాద్రిలో తొలి ఏకాదశి పూజలు - yadadri bhuvanagiri
తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో పుష్పార్చన నిర్వహించారు. నేటి నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని ఆలయ అర్చకులు తెలిపారు.
యాదాద్రిలో తొలి ఏకాదశి పూజలు
ఇవీ చూడండి: అంబరాన్నంటిన జగన్నాథ రథ యాత్ర ఊరేగింపు