తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్మికులను విధుల్లోకి చేర్చుకున్న డిపో మేనేజర్​ - యాదగిరిగుట్ట

యాదగిరిగుట్టలో ఆర్టీసీ డిపో మేనేజర్​ కార్మికులను విధుల్లోకి చేర్చుకున్నారు. ఎలాంటి షరతులు లేకుండా తమను ఉద్యోగాల్లో చేర్చుకోవడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

కార్మికులను విధుల్లోకి చేర్చుకున్న డిపో మేనెజర్​
కార్మికులను విధుల్లోకి చేర్చుకున్న డిపో మేనెజర్​

By

Published : Nov 29, 2019, 12:03 PM IST

కార్మికులను విధుల్లోకి చేర్చుకున్న డిపో మేనెజర్​
ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ తెలపడం వల్ల యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో కార్మికులను మేనేజర్ విధుల్లోకి తీసుకున్నారు. తెల్లవారుజామున్నే డిపో వద్దకు వచ్చి, తమ ఉద్యోగాల్లో కార్మికులు చేరారు.

ఎలాంటి షరతులు లేకుండా తమను ఉద్యోగాల్లో చేర్చుకోవడంపై కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన మార్గాల్లో బస్సులను నడిపించారు.

ABOUT THE AUTHOR

...view details