యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం గ్రామంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరు టేకులసోమారానికి చెందిన చేగూరి మల్లయ్య, చేగూరి కృష్ణగా గుర్తించారు.
బైక్ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలు - car accident
వేగంగా వెళ్తున్న కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బైక్ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలు
Last Updated : Apr 24, 2019, 9:07 AM IST