తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. సెలవుదినం కావడం వల్ల కుటుంబ సమేతంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్ని కిక్కిరిసిపోయాయి. అనుబంధ శివాలయంలో వినాయకచవితిని పురస్కరించుకుని అర్చకులు గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో గీతారెడ్డి, ఆలయ ఛైర్మన్ నర్సింహమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యాదాద్రి శివాలయంలో ప్రత్యేక పూజలు - యాదాద్రి శివాలయంలో ప్రత్యేక పూజలు
యాదాద్రి అనుబంధంగా ఉన్న శివాలయంలో వినాయక చవితిని పురస్కరించుకుని, గణనాధునికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు. ఈవో గీతారెడ్డి, చైర్మెన్ నర్సింహమూర్తి పాల్గొన్నారు.
యాదాద్రి శివాలయంలో ప్రత్యేక పూజలు