యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో...స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాని నపురస్కరించుకుని భక్తులు లేకుండా ఏకాంత సేవలోనే పూజలు జరిపారు.
యాదాద్రి నరసింహునికి శతఘటాభిషేకం - నరసింహ స్వామి పూజలు
స్వాతి జన్మ నక్షత్రం పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో... ఏకాంత సేవలో స్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు.
యాదాద్రి నరసింహునికి శతఘటాభిషేకం
వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం, పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు.
ఇదీ చూడండి:ఒకటికి రెండుసార్లు కొవిడ్-19 నిర్ధరణ