రేపు జరగబోయే పోలింగుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య తెలిపారు. 40 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ పారామిలటరీ బలగాలను మోహరించామని వెల్లడించారు. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తామని తెలిపారు. మద్యం, డబ్బు పంపిణి అడ్డుకుంటామంటున్న ఏసీపీ సత్తయ్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు - actions
మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్న 300 మందిపై బైండోవర్ కేసులు పెట్టామని చౌట్టుప్పల్ ఏసీపీ సత్తయ్య తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశామని... ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
చౌటుప్పల్ ఏసీపీతో ముఖాముఖి