తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్నికల్లో ప్రజలంతా శాంతియుతంగా పాల్గొనాలి' - ఆత్మకూరు(ఎం) లో పోలీసు కవాతు

ఏప్రిల్​ 11న జరిగే ఎన్నికల్లో ప్రజలంతా శాంతియుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం)​లో పోలీసులు కవాతు నిర్వహించారు.

ఆత్మకూరు(ఎం) లో పోలీసు కవాతు

By

Published : Apr 2, 2019, 3:18 PM IST

ఆత్మకూరు(ఎం) లో పోలీసు కవాతు
పార్లమెంట్​ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దని... ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం)​లో పాలీసులు కవాతు నిర్వహించారు. ప్రజలు శాంతియుతంగా ఓటింగ్​లో పాల్గొనాలని ఎస్సై యాదగిరి విజ్ఞప్తి చేశారు.

గ్రామాల్లో అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details