తెలంగాణ

telangana

ETV Bharat / state

చౌటుప్పల్​లో లీకైన మిషన్ భగీరథ పైప్​లైన్ - చౌటుప్పల్​లో లీకైన మిషన్ భగీరథ పైప్​లైన్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీకై నీరు వృథాగా పోతోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని గ్రామస్థులు ఆరోపించారు.

చౌటుప్పల్​లో లీకైన మిషన్ భగీరథ పైప్​లైన్

By

Published : Aug 13, 2019, 8:25 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో మిషన్​ భగీరథ పైప్​లైన్​ పగిలి నీరు వృథగా పోయింది. రోడ్డుపై ఉదయం నుంచి నీరు పారుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన పైప్​లైన్​ నుంచి చిమ్ముతున్న నీళ్లు... ఫౌంటెన్​ను తలపిస్తోంది. అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి నీరు వృథా కాకుండా సరైన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

చౌటుప్పల్​లో లీకైన మిషన్ భగీరథ పైప్​లైన్

For All Latest Updates

TAGGED:

pipeline

ABOUT THE AUTHOR

...view details