తెలంగాణ

telangana

ETV Bharat / state

అదుపు తప్పి ఆటో బోల్తా.. ఒకరి మృతి - one man died in auto fulty

యాదగిరిగుట్ట సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

అదుపు తప్పి ఆటో బోల్తా.. ఒకరి మృతి
అదుపు తప్పి ఆటో బోల్తా.. ఒకరి మృతి

By

Published : Jan 26, 2020, 8:11 PM IST

Updated : Jan 26, 2020, 11:25 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి గ్రామ శివారులో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రశాంత్‌నగర్‌కు చెందిన కోనేరు చినయాదగిరి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. యాదగిరిగుట్ట నుంచి ఆలేరుకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

అదుపు తప్పి ఆటో బోల్తా.. ఒకరి మృతి
Last Updated : Jan 26, 2020, 11:25 PM IST

ABOUT THE AUTHOR

...view details