యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి విషాదం జరిగింది. గుర్రం సుధీర్ అనే యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో అతని తల నుంచి మొండెం వేరైంది. మృతుడు భువనగిరికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య - railway station
ప్రేమ విఫలమో... క్షణికావేశమో... ఓ యువకుడి ఆత్మహత్యకు కారణమయ్యాయి. భువగిరికి చెందిన గుర్రం సుధీర్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
యువకుడు ఆత్మహత్య