తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు వేసిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ - mlc

ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రాదేశిక ఎన్నికల్లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అందరూ ఓటు వేయాలని సూచించారు.

ఓటు వేసిన ఎమ్మెల్సీ

By

Published : May 6, 2019, 4:55 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటు వేసిన అనంతరం ప్రాదేశిక ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలించారు.

ఓటు వేసిన ఎమ్మెల్సీ

ABOUT THE AUTHOR

...view details