ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదప్రజల ఆరోగ్య అవసరాల కోసం విడుదలైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. యాదాద్రి మండలం పరిధిలో మొత్తం 17 చెక్కులని ఆమె వితరణ చేశారు.
యాదాద్రిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ - యాదాద్రిలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి మండలంలోని పేదలకు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పంపణీ చేశారు. దాదాపు 17 మంది లబ్ధిదారులకు ఆమె వితరణ చేశారు.
యాదాద్రిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, యాదాద్రి మున్సిపల్ ఛైర్మన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'