తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్ర మహిళలకు కేసీఆర్​ గౌరవం పెంచారు' - మంత్రి సత్యవతి రాఠోడ్ వార్తలు

తెలంగాణ మహిళలకు గౌరవం పెంచేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే చెందుతుందని మంత్రి సత్యవతి రాఠోడ్ కొనియాడారు. భువనగిరిలోని మహిళల భద్రతపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

minister satyavathi ratod at womens day celebrations at yadadri
'రాష్ట్రంలో మహిళలకు గౌరవం పెరిగేలా చేసిన ఘనత కేసీఆర్​దే'

By

Published : Mar 6, 2020, 1:17 PM IST

రాచకొండ పోలీసు కమిషనర్​ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరిలోని మహిళల భద్రతపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాఠోడ్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

'రాష్ట్రంలో మహిళలకు గౌరవం పెరిగేలా చేసిన ఘనత కేసీఆర్​దే'

రాష్ట్రంలో మహిళలకు గౌరవం పెరిగేలా చేసిన ఘనత... ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి సత్యవతి రాఠోడ్‌ వ్యాఖ్యానించారు. షీటీమ్​లు మహిళలకు రక్షణ కల్పించడంలో తమదైన పాత్రలు పోషిస్తున్నాయని మంత్రి ప్రశంసించారు.

ఇవీ చూడండి:భయాలు పటాపంచలు.. ఇద్దరు అనుమానితుల్లో వైరస్​ లేదు

ABOUT THE AUTHOR

...view details