తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయ భద్రతా సిబ్బందికి మెడికల్​ కిట్లు అందజేత - yadadri news

యాదాద్రి ఆలయ భద్రతా సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లు అందజేశారు. రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ ఆదేశాలతో కిట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

medical kits distributed to security staff in yadadri temple
యాదాద్రి ఆలయ భద్రతా సిబ్బందికి మెడికల్​ కిట్లు అందజేత

By

Published : Aug 25, 2020, 7:52 AM IST

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వ్యక్తిగత రక్షణ మెడికల్​ కిట్లు అందించారు. రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ ఆదేశాలతో సుమారు 30 మంది పోలీసులకు.. కిట్లు పంపిణీ చేసినట్లు ఏసీపీ ఏఆర్​ కృష్ణయ్య, ఆర్​ఐ హరిబాబు తెలిపారు. కొవిడ్​ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా చర్యల్లో భాగంగా అందించినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details