యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలో జరుగుతున్న ఫీవర్ సర్వేను మండల ప్రత్యేకాధికారి యాదయ్య పరిశీలించారు. పొడిచేడు గ్రామంలో సర్వే నిర్వహిస్తున్న సిబ్బందికి... పలు సూచనలు చేశారు.
ఫీవర్ సర్వేను పరిశీలించిన మండల ప్రత్యేకాధికారి - తెలంగాణ తాజా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలో రెండో విడత ఫీవర్ సర్వే కొనసాగుతోంది. సర్వేను మండల ప్రత్యేకాధికారి యాదయ్య పరిశీలించారు.
యాదాద్రి జిల్లా వార్తలు
సర్వే నిర్వహిస్తున్న సమయంలో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. ప్రజలందరూ సర్వేకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేలపూడి మధు, ఎంపీడీవో పొరెడ్డి మనోహర్ రెడ్డి, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'శ్మశాన వాటికల్లో అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు'