హాజీపూర్ హత్యకేసులో నిందుతుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నల్గొండ జిల్లా మొదటి అదనపు జడ్జి అనుమతించారు. కస్టడీకి అప్పగించాలని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 8 నుంచి 5రోజుల పాటు విచారించేందుకు అంగీకరించింది.
పోలీసు కస్టడీకి హాజీపూర్ నిందితుడు - affender
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యోదంతం నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. కేసు దర్యాప్తు కోసం అప్పగించాలని దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసి నిర్ణయం తీసుకుంది.
5 రోజులకస్టడీకి హాజీపూర్ హంతకుడు