యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామికి హైదరాబాద్కు చెందిన డాక్టర్ శ్రీకాంత్, మమత దంపతులు పదితులాల బంగారు వడ్డాణం సమర్పించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అధికారులకు అందజేశారు.
యాదాద్రీశుడికి బంగారు వడ్డాణం సమర్పణ - బంగారు వడ్డాణం సమర్పణ
హైదరాబాద్కి చెందిన భక్తులు యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి పదితులాల బంగారు వడ్డాణం సమర్పించారు.
బంగారు వడ్డాణం సమర్పణ