యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం జ్వాల గ్రామ సర్పంచ్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాదం ముందుగానే గ్రహించి..అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బయటకు పరిగెత్తడం వల్ల ప్రాణనష్టం తప్పింది.
గ్యాస్ సిలిండర్ పేలి సర్పంచ్ ఇళ్లు ధ్వంసం
యాదాద్రి భువనగిరి జిల్లా జ్వాల గ్రామ సర్పంచి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు మొత్తం ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ప్రాణనష్టమేమీ జరగలేదు. 20 లక్షల వరకూ ఆస్తినష్టం వాటిల్లింది.
గ్యాస్ సిలిండర్ పేలి సర్పంచ్ ఇళ్లు ధ్వంసం
ఒక్కసారిగా సిలిండర్ పేలడం వల్ల ఇళ్లు మొత్తం ధ్వంసమైంది. పేలుడు ధాటికి ఇంటి గోడలు కూలిపోయాయి. మంటల్లో ఫర్నీచర్ మొత్తం కాలిపోయింది. సుమారు 20 లక్షల వరకూ ఆస్తి నష్టం వాటిల్లింది.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: గుర్తింపు కోసం కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న సీఎం