తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్యాంగ్​స్టర్​ నయీం తల్లి అరెస్టు - bhuvanagiri

గ్యాంగ్​స్టర్ నయీం తల్లిని యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచారు.

గ్యాంగ్​స్టర్​ నయీం తల్లి అరెస్టు, కోర్టులో హాజరు

By

Published : Jul 15, 2019, 11:38 PM IST

గ్యాంగ్​స్టర్​ నయీం తల్లి తహేరా బేగంను యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాప్​, ల్యాండ్​ గ్రాబింగ్​, చీటింగ్​ తదితర 12 కేసులతో సంబంధం ఉందన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసుల తెలిపారు. ఇప్పటికే నయీమ్ భార్య, సోదరి, ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుతో పాటు ఇతర అనుచరులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

గ్యాంగ్​స్టర్​ నయీం తల్లి అరెస్టు, కోర్టులో హాజరు

ABOUT THE AUTHOR

...view details