తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి జిల్లాలో కొలువుదీరిన వినాయకులు - కొలువుతీరిన వినాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.

యాదాద్రి జిల్లాలో కొలువుతీరిన వినాయకులు

By

Published : Sep 3, 2019, 9:55 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని వినాయకుణ్ని వేడుకున్నారు. వాడవాడలా గణేష్ విగ్రహాల ఏర్పాటుతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గణేష్ మహారాజ్​​కి జై అనే నినాదాలతో మండపాలు మార్మోగుతున్నాయి.

యాదాద్రి జిల్లాలో కొలువుతీరిన వినాయకులు

ABOUT THE AUTHOR

...view details