ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకూ చేరుస్తానని వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ చైర్మన్ మారపెల్లి సుధీర్ కుమార్ అన్నారు. అన్ని రంగాల్లోనూ జిల్లాను.. అగ్రగ్రామిగా చేస్తానని తెలిపారు. మిషన్ భగీరథ పనులు 95 శాతం పూర్తైనందున...ఇక తాగునీటి సమస్యలు ఉండవని తెలిపారు. సమస్యల సాకారానికి నిధుల కొరత ఏమీ లేదని.....అన్ని సమస్యలను పరిషత్ సమావేశాల్లో సమగ్రంగా చర్చించి ఫలవంతమైన పరిష్కారం వచ్చేందుకు కృషి చేస్తానంటున్న ఛైర్మన్ సుధీర్ కుమార్ ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
'సమస్యల సాకారానికి నిధుల కొరత లేదు'
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేస్తానంటున్నారు వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ ఛైర్మన్ మారపెల్లి సుధీర్ కుమార్. జెడ్పీ ఛైర్మన్గా పదవీ స్వీకారం చేసిన అనంతరం ఈటీవీ భారత్ ప్రతినిధితో భవిష్యత్ కార్యచరణను పంచుకున్నారు.
'సమస్యల సాకారానికి నిధుల కొరత లేదు'