తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లు గడ్డపై ఏజెండా ఎగురుతుందో? - mp

ఓరుగల్లు ఖిల్లాలో పాగా వేసేదెవరు... గులాబీ దళమా...కాంగ్రెస్​ హస్తమా.. ఈ సస్పెన్స్​కు కొద్ది గంటల్లో తెరపడనుంది. గెలుపు ఎప్పుడో ఖామమని కేవలం మెజార్టీ ఎంత వస్తుందా అని ఎదురుచూస్తున్నామని తెరాస అంటుంటే.. కాంగ్రెస్​ విజయం తమనే వరిస్తుందని ధీమాగా ఉంది. భాజపా కూడా గట్టి పోటీ ఇచ్చామని చెబుతోంది.

wgl

By

Published : May 22, 2019, 11:32 PM IST

ఓరుగల్లు గడ్డపై ఏజెండా ఎగురుతుందో?

వరంగల్​ లోక్​సభ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా పసనూరి దయాకర్​ బరిలో ఉన్నారు. కాంగ్రెస్​ తరఫున దొమ్మటి సాబయ్య పోటీ చేశారు. భాజపా నుంచి చింతా సాంబమూర్తి పోటీలో ఉన్నారు. ఎవరికి వారే గెలుపు తమనే వరిస్తుందని ధీమాగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details