వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఈ రోజు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
మహాలక్ష్మి అలంకరణలో వరంగల్ భద్రకాళి - warangal bhadrakali temple latest news
వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
మహాలక్ష్మి అలంకరణలో వరంగల్ భద్రకాళి
పంచామృతాలతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈరోజు ఉదయం అమ్మవారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. సాయంత్రం హంస వాహనంపై ఊరేగించనున్నారు.
ఇదీ చదవండి:రొమ్ముక్యాన్సర్పై అపోహలు వీడితేనే.. విజయం!