దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం ముస్తాబైంది. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను చేపట్టినట్లు మేయర్ గుండా ప్రకాశ్ తెలిపారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశామని వివరించారు.
నవరాత్రి ఉత్సవాలకు భద్రకాళి ఆలయంలో ముందస్తు చర్యలు - warangal bhadrakali temple latest news
దేవీ నవరాత్రి ఉత్సవాలకు వరంగల్ భద్రకాళి ఆలయం ముస్తాబైంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మేయర్ గుండా ప్రకాశ్ తెలిపారు.
నవరాత్రి ఉత్సవాలకు భద్రకాళి ఆలయంలో ముందస్తు చర్యలు
నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఆలయ ప్రధాన అర్చకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఇదీ చదవండి:వరద ప్రభావిత ప్రాంతాల్లో బండి సంజయ్ పర్యటన