తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజధానిలో ఆనందంగా గడిపిన నేతలు - warangal

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు బుజ్జగింపుల పర్వాన్ని షురూ చేశారు. వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ సారథ్యంలో రాజధానికి చేరిన పలువురు నేతలు ఆనందంగా గడిపారు.

రాజధానిలో లియోనియా రిసార్ట్​లో సేదతీరుతున్న నేతలు

By

Published : May 17, 2019, 10:34 AM IST

వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​ సారథ్యంలో పలువురు కార్పొరేటర్లు, ఎంపీటీసీలు రాజధానిలో ఆనందంగా గడిపారు. హైదారాబాద్​లోని ఓ రిసార్ట్​లో వినయ్​ భాస్కర్​ సహా జలకాలాడుతున్న ప్రజాప్రతినిధుల చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విహారయాత్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే అధికార పార్టీ నేతలు బుజ్జగింపు పర్వంగా భావించవచ్చు.

రాజధానిలో లియోనియా రిసార్ట్​లో సేదతీరుతున్న నేతలు

ABOUT THE AUTHOR

...view details