వరంగల్ అర్బన్ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎల్‌ఎల్‌ఎం నాలుగో సెమిస్టర్ పరీక్ష రాశారు. న్యాయశాస్త్రం పై మక్కువతో హన్మకొండలోని ఆదర్శ లా కాలేజీలో ఎల్ఎల్ఎం దూరవిద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. చివరి సెమిస్టర్ కావడంతో కాకతీయ విశ్వవిద్యాలయంలో తోటి విద్యార్థులతో కలిసి పరీక్ష రాశారు. ఇప్పటి వరకు రాసిన అన్ని పరీక్షల్లో పాసయ్యానని...ఈ పరీక్ష కూడా పాసవుతానని ధీమా వ్యక్తం చేశారు.
పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి - MLA Jeevan Reddy
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎల్‌ఎల్‌ఎం నాలుగో సెమిస్టర్ పరీక్ష రాశారు. న్యాయశాస్త్రం పై మక్కువతో ఎల్ఎల్ఎం చేస్తున్నానని తెలిపారు.
పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి