తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిపని చేస్తే నలుగురికే... మొక్కనాటితే సమాజానికి - mla rajaiah

వరంగల్ అర్బన్​ జిల్లా ముప్పారంలో నిర్వహించిన హరితహారంలో స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు.

మంచిపని చేస్తే నలుగురికే... మొక్కనాటితే సమాజానికి

By

Published : Jul 16, 2019, 6:10 PM IST

ఒక మంచి పని చేస్తే నలుగురికి మేలు చేస్తుందని... ఒక మొక్క నాటితే అది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి... తెలంగాణను పచ్చదనంగా మార్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మంచిపని చేస్తే నలుగురికే... మొక్కనాటితే సమాజానికి

ABOUT THE AUTHOR

...view details