తెలంగాణ

telangana

మేడారం జాతరకు హెలికాప్టర్​ సేవలు ప్రారంభం

By

Published : Feb 6, 2020, 2:05 PM IST

వరంగల్ నుంచి మేడారానికి హెలికాప్టర్​ సేవలు ప్రారంభమయ్యాయి. హెలికాప్టర్​లో ఒకే సారి నలుగురు వ్యక్తులు ప్రయాణించవచ్చు. ఒక్కొక్కరికి రూ. 17 వేలు, వెళ్లి రావచ్చు. 45 నిమిషాల్లో చేరుకుని కేవలం రెండున్నర గంటల్లోనే తిరిగి వెళ్లి రావచ్చు. హెలికాప్టర్​లో విహంగ వీక్షణం చేయాలన్న ఆసక్తితో ఉన్న వారు ప్రయాణానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. మరో మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనున్న సేవలపై ఈటీవీ భారత్​ ప్రతినిధి అలీముద్దీన్ మరింత సమాచారం అందిస్తారు.

Starting helicopter services started to the medaram jatara
మేడారంకు హెలికాప్టర్​ సేవలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details