తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యవసరాలు పంపిణీ చేసిన సామాజిక కార్యకర్త

వరంగల్​ అర్బన్​ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్​ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ప్రకాశ్​.. సుమారు 1500 కుటుంబాలకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. లౌక్​డౌన్​ దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడకుండా తనవంతు సహాయం చేస్తున్నట్లు తెలిపారు.

social activist distribute essentials to poor in warangal urban district
నిత్యవసరాలు పంపిణీ చేసిన సామాజిక కార్యకర్త

By

Published : Apr 15, 2020, 12:37 PM IST

లాక్​డౌన్​లో పేదలు ఇబ్బంది పడకుండా పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు నిత్యవసర సరకులు అందిస్తున్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్​ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఉషాకోయిల ప్రకాశ్​ సుమారు 1500 కుటుంబాలకు కూరగాయలు, బియ్యం, మాస్కులు పంపిణీ చేశారు. స్థానిక ఎస్సై చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించారు. భీమదేవరపల్లి, ముల్కనూరు, వంగరల గ్రామాల్లో ప్రజలకు అందించారు. లౌక్​డౌన్​ దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడకుండా తనవంతు సహాయం చేస్తున్నట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details