వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి వాహనదారుడికి తీవ్రగాయాలయ్యాయి.
రైల్వే ఉద్యోగికి తీవ్రగాయాలు..ఆస్పత్రికి తరలింపు - kajipet
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనం అదుపుతప్పింది. ఈ ఘటనలో వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డారు.
రైల్వే ఉద్యోగికి తీవ్రగాయాలు
కాజీపేట్ నుంచి బాపూజీనగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీ కొంది. వాహనదారుడి తల రోడ్డుకి బలంగా తగిలింది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడు రైల్వే ఉద్యోగి కొలిపాక రాజుగా గుర్తించారు.