తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నారి హత్యకేసులో నేరారోపణ పత్రాల దాఖలు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్​ చిన్నారి హత్య కేసు విచారణ పోలీసులు వేగవంతం చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.

చిన్నారి హత్యకేసులో నేరారోపణ పత్రాల దాఖలు

By

Published : Jul 25, 2019, 11:32 PM IST

గత నెల 18న వరంగల్​ నగరంలో జరిగిన చిన్నారి హత్యకేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. ఎన్నడూ లేని విధంగా 20 రోజుల్లో నేరారోపణ పత్రాన్ని దాఖలు చేశారు. అండర్ ట్రయల్​ ఖైదీగా ఉన్న నిందితుడు ప్రవీణ్​ను కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టులో హాజరు పరిచారు. చిన్నారి తల్లి, మేనమామను విచారించిన కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది.

చిన్నారి హత్యకేసులో నేరారోపణ పత్రాల దాఖలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details