వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హరిత హోటల్లో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. సూర్య నమస్కారాలు, ప్రాణయం చేశారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: కమిషనర్ పమేలా సత్పతి - etv bharath
ప్రతి ఒక్కరు యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని గ్రేటర్ వరంగల్ నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని హరిత హోటల్లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
యోగతో సంపూర్ణ ఆరోగ్యం: కమిషనర్ పమేలా సత్పతి
తీరిక లేకుండా గడుపుతున్న వారు ఉదయం ఓ గంట యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నారు.
ఇదీ చదవండి:కడసారి చూపుల్లో.. కన్నీటి రాగాల్లో